ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపినన మున్సిపల్ చైర్మన్.
చిట్యాల,అక్షిత ప్రతినిధి:
శనివారం రోజున రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్యాల పట్టణంలోని ఈద్గా దగ్గర ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో కౌన్సిలర్ బెల్లి సత్తయ్య,సింగిల్విండో వైస్ చైర్మన్ మేండే సైదులు, ఎస్ఎంసి చైర్మన్ పోలేపల్లి సత్యనారాయణ, కనకదుర్గ అమ్మవారి గుడి చైర్మన్ శీల సత్యనారాయణ, గ్రంథాలయ చైర్మన్ దాసరి నరసింహ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పొన్నం లక్ష్మయ్య, జయారపు శివప్రసాద్, శిలువేరు శేఖర్ కోనేటి కృష్ణ, గంటా శ్రీనివాసరెడ్డి ,నాగరాజు, చిత్రగంటి ప్రవీణ్ మొదలగు వారు పాల్గొన్నారు
Prev Post