రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబం ధనలు పాటించి వాహనాలు నడపాలి  ◆ ఆర్టిఓ సూచించిన విధంగా నెంబర్ ప్లేట్ అమర్చుకోవాలి – పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, 

రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబం ధనలు పాటించి వాహనాలు నడపాలి 

◆ ఆర్టిఓ సూచించిన విధంగా నెంబర్ ప్లేట్ అమర్చుకోవాలి

– పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, 

సిద్దిపేట అక్షిత ప్రతినిధి :

సిద్దిపేట జిల్లాలో  సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబా ద్, చేర్యాల పట్టణాలలో కొంతమంది వాహనదారుడు వారి వాహనాలకు ఆర్టీవో నిర్దేశించిన నెంబర్ ప్లేట్ కాక  ఎగుడుదిగుడు నెంబర్ ప్లేట్లు మరియు నెంబర్ ప్లేట్లు మార్ఫిం గ్ చేయడం,ఈ రెగ్యులర్ నెంబ ర్ ప్లేట్స్,నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం జరుగు తుందని నా దృష్టికి రావడం జరిగింది.వాహనదారులు నెం బర్ ప్లేట్లు మార్ఫింగ్ చేసిన, ఎగుడుదిగుడు నెంబర్లు పెట్టిన, ఈరెగ్యులర్ నెంబర్ ప్లేట్స్,  నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై  ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులతో రెండు మూడు రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్  హెచ్చరించారు.ప్రతి వాహన దారుడు  రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడవాలని మరి యు ఆర్టిఓ సూచించిన విధం గా నెంబర్ ప్లేట్ అమర్చుకోవా లని  సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking