స్మశాన వాటిక ప్రహరీ గోడ
పర్యవేక్షణ
మొద్దు లచ్చిరెడ్డి
వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి:
బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్ మరియు ఇంజాపూర్ గ్రామానికి సంబంధించి నిర్మిస్తున్న స్మశాన వాటిక ప్రహరీ గోడ పనులను సోమవారం, బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పర్యవేక్షించడం జరిగింది.