పెరుక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా గోక వెంకటేష్ వరంగల్,
అక్షిత బ్యూరో : పెరిక కుల సంఘం పురిగిరి క్షత్రియ వరంగల్ జిల్లా ఉఫాద్యక్షునిగా తనను నియమించిన కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దా లింగయ్య కి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కీత విజయ్ కుమార్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చింత ప్రవీణ్ కు కృతజ్ఞతల తెలిపి కులం అభివృద్ధి కై అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశాడు.