పంట నష్టాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

పంట నష్టాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

చేర్యాల,ఏప్రిల్ 24 అక్షిత ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, సోమవారం చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట, తదితర గ్రామాలలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా వరి మరియు మామిడి తోటల జరిగిన పంట నష్టాన్ని పరిశీలించడం జరిగినది.ఈ కార్యక్రమంలో స్థానిక మండల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, తాసిల్దార్ ఎస్ కే హరిఫా,ఏడి రాధిక,ఆర్ ఐ రాజేందర్ రెడ్డి, మరియు సంబంధిత అధికారులు,రైతులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking