ఆపరేషన్ లేకుండానే గర్భసంచి తొలగించే ఆధునిక సదుపాయం ఈనెల 28 ,29 తారీకులలో అతి తక్కువ ఖర్చుతో తిరుమల హాస్పిటల్ లో గర్భసంచి తొలగింపు వైద్యం చేయబడును నిర్వాహకులు డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి
ఆపరేషన్ లేకుండానే గర్భసంచి తొలగించే ఆధునిక సదుపాయం
ఈనెల 28 ,29 తారీకులలో అతి తక్కువ ఖర్చుతో తిరుమల హాస్పిటల్ లో గర్భసంచి తొలగింపు వైద్యం చేయబడును
నిర్వాహకులు డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి
కోదాడ టౌన్, అక్షిత న్యూస్:
తిరుమల హాస్పిటల్ నందు అత్యాధునిక టెక్నాలజీతో ఆపరేషన్ లేకుండానే గర్భసంచిని తొలగించ బడును అని తిరుమల హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ శ్రీపతి రెడ్డి తెలిపారు, ఈనెల 28,29 తారీకులలో అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ లేకుండా గర్భసంచిని తొలగించు సదుపాయం కల్పిస్తున్నామని వారు తెలిపారు.పేషెంట్ కి మొత్తం ఫీజు పదివేల రూపాయలతో చేయబడును అని, ఒక్కరోజులోనే డిశ్చార్జ్ అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళవచ్చని వారు తెలిపారు.గర్భసంచి తో బాధపడేవారు తక్కువ ఖర్చుతో చేసే ఆపరేషన్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.