బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే ళన్నాన్ని విజయవంతం చేయా లి – బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్య దర్శి రాధాకృష్ణ శర్మ

బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే ళన్నాన్ని విజయవంతం చేయా లి
– బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్య దర్శి రాధాకృష్ణ శర్మ

చిన్నకోడూరు/సిద్దిపేట అక్షిత ప్రతినిధి :

చిన్నకోడూరు మండలం మెట్టు బండలు వద్ద జరగబోయే సిద్దిపేట నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ ప్లినరీ, ఆత్మీ య సమ్మేళన్నాన్ని విజయవం తం చేయాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, ఎంపిపి మాణిక్య రెడ్డి, మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. చిన్న కోడూరు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఉదయం 9 గంటల సమయం లో పార్టీ జెండాను ఆవిష్కరించి వెంటనే చిన్నకోడూరు మండల కేంద్రానికి చేరుకోవాలని సూచిం చారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మంత్రి హరీష్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించి భారీ బైక్ ర్యాలీతో సభా స్థలికి చేరుకుంటారని తెలిపారు. దాదాపు 13 వేల మందితో నిర్వహించే ప్లినరీ సమావేశా న్ని పార్టీ నాయకులు, కార్యకర్త లు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కాముని ఉమెష్ చంద్ర,సొసైటీ చైర్మన్ లు సదానందం, కనకరా జు,బిఆర్ఎస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking