పోచారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్

పోచారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్
అక్షితన్యూస్ ఘట్కేసర్ సోమవారం 24:
మేడ్చల్ మల్కాజిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య సోమవారం పోచారం మున్సిపాలిటీని సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కొండల్ రెడ్డి, కమిషనర్ సురేష్ ఇతర అధికారులతో మాట్లాడి కొనసాగుతున్న అభివృద్ధి, తదితర సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking