కలెక్టరు, ఎమ్మెల్యే వచ్చి స్పష్టమైన హమి ఇచ్చేంత ధర్నా అగదన్న రైతులు
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
కాగజ్‌నగర్ మండలం ఆరెగూడ- బెజ్జూర్ ప్రధాన రహదారి పై ఆరెగూడ గ్రామస్థుల ధర్న
గత రెండు రోజుల నుండి కురుస్తున్న ఆకల వర్షం కారణంగా వరీ, పత్తి, మొక్క జోన్న పంటలు తీవ్రంగా నష్టం కలిగిందని ఏ ఒక్క అధికారి వచ్చిన పాపన పోలేదని ధర్నా
కలెక్టరు, ఎమ్మెల్యే వచ్చి స్పష్టమైన హమి ఇచ్చేంత వరకు ఇక్కడి నుండి వెళ్లేది లేదని రోడ్డు మీద ధర్నకు దిగిన రైతులు హమి ఇచ్చేంత వరకు ఇక్కడి నుండి వెళ్లేది లేదని రోడ్డు మీద ధర్నకు దిగిన రైతులు