పిఆర్ టియూతోనే పంతుళ్ళ సమస్యలకు పరిష్కారం

పిఆర్ టియూతోనే ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం

మాడుగులపల్లిలో పిఆర్ టియూ సభ్యత్వ నమోదు

మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్

మాడుగులపల్లి, అక్షిత న్యూస్ :
పిఆర్ టియూతోనే ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. గురువారం మాడుగులపల్లి నందు పిఆర్ టియూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారానికి పిఆర్ టియూ అవిరళ కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డివిఎస్ ఫణి కుమార్కాళం, నారాయణరెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, మండల విద్యాధికారి బాలాజీనాయక్ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతకాయల రామచంద్రు, మద్దిరాల నిరంజన్ రెడ్డి, కార్లొ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు భూక్య లక్ష్మణ్ నాయక్, చాపల శ్రీనివాస్, దయాకర్, నర్సింహా నాయక్, జడ్పిహెచ్ఎస్ చెరువుపల్లి హెచ్ ఎమ్.కృష్ణయ్య అసోసియేట్ అధ్యక్షులు అలుగువెల్లి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా బాధ్యులు శేఖర్ రెడ్డి, నన్నూరి వెంకట్ రెడ్డి, వేములపల్లి పిఆర్టియూ ప్రధాన కార్యదర్శి చాడా శ్రీనివాస్ రెడ్డి, కట్ట లింగారెడ్డి, జె.వెంకట్ రెడ్డి,లింగా రెడ్డి, ఖాజా, జిల్లా కార్యదర్శి పద్మ, అరుణ,పావని, జానయ్య, సాంబశివరెడ్డి ,శ్రీరామ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking