ఘనంగా ఎంపీపీ కర్ణాకర్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపీపీ కర్ణాకర్ జన్మదిన వేడుకలు

చేర్యాల,జులై 27 అక్షిత ప్రతినిధి: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల ఎంపీపీ ఉల్లంపల్లి కులం కర్ణాకర్ జన్మదిన వేడుకల సందర్భంగా, సోమవారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో
ప్రజాప్రతినిధులు,అధికారులు,బిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ ను శాలువలతో సన్మానించి కేక్ కట్ చేయించి ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లను పంపిణీ చేస్తూ ఘనంగా జన్మదిన జన్మదిన వేడుకలను నిర్వహించినారు.ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ మండల అధ్యక్షులు అనంతల మల్లేశం, సర్పంచుల పోరం అధ్యక్షులు పి ఎల్లారెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, మరియు బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జింకల పర్వతాలు, బిఆర్ఎస్ ఎస్పీ యూత్ అధ్యక్షులు ఆకుల రాజేష్, బిఆర్ఎస్ యు మండల అధ్యక్షులు పెంబర్ల రాజశేఖర్, బిఆర్ఎస్వి మండల యూత్ ప్రధాన కార్యదర్శి తాండ్ర సాగర్ మరియు కొమురవెల్లి దేవస్థానం ఆలయ కమిటీ డైరెక్టర్లు, నాయకులు,ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking