యువతి వివాహానికి బిఎల్ఆర్ ఆర్థిక చేయూత

*యువతి వివాహానికి బిఎల్ఆర్ ఆర్థిక సహాయం*

తార్నాక, అక్షిత ప్రతినిధి(మల్లాపూర్) :

మల్లాపూర్ డివిజన్ కి చెందిన దేవి అనే అమ్మాయి తల్లి తండ్రులు కోల్పోవడం వల్ల ఆమె వివాహానికి ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సైనిక్ పూరిలోని తన కార్యాలయంలో అమ్మాయి వివాహానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా దేవి మాట్లాడుతూ తనకు ఆర్థిక సహాయం అందజేసిన ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బోదాసు లక్ష్మి నారాయణ, శ్రీశైలం యాదవ్, శ్రీను, అజిత్, ముత్యం రాజు, దీపక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking