అన్నదానం… మహాదానం

వినాయక మండపాలను సందర్శించిన హనుమాన్ నగర్ అధ్యక్షులు.ఏం.విఠల్.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

వినాయక నవరాత్రులను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ పరిధిలో నీ హనుమాన్ నగర్ లో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపలను ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులను శాలువాలతో సన్మానించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎం విఠల్,సీనియర్ బిజెపి నాయకులు శేఖర్ యాదవ్, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు టి. నర్సింలు,ఏక్ నాథ్ దున్గే, ఎర్రన్న, కాశీం యాదవ్, సోపాన్ రావు,లోహిత్, అప్పారావు, ధర్మ రావు,పరమేష్ గౌడ్, రామ్ రెడ్డి, మల్లికార్జున్,శివ కుమార్,బస్సు రము, వెంకట్ యాదవ్, రత్నం,శ్రీనివాస్, కాలనీవాసులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking