బతుకమ్మ చీరల పంపిణీ…

ఇంద్రనగర్ లో బతుకమ్మ చీరల పంపిణీ…

-దుండిగల్ పురపాలక చైర్ పర్సన్ 

శంబిపూర్ కృష్ణవేణి కృష్ణ…

మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక పరది డి.పోచంపల్లి 9వ వార్డు ఇంద్ర నగర్ లో బతుకమ్మ చీరల పంపిణీ.పురపాలక చైర్పర్సన్ కృష్ణవేణి కృష్ణ. వైస్ చైర్మన్ తుడుం పద్మారావు తొమ్మిదో వార్డ్. స్థానిక కౌన్సిలర్ బండారి మహేందర్ యాదవ్ తో కలిసి పంపిణీ. చేశారు. అనంతరం చైర్పర్సన్ కృష్ణవేణి. మాట్లాడుతూ. పేదింటి ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.

ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ చీరల కానుకగా అందజేస్తున్నారని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పురపాలకలో వాతావరణం తలపిస్తుందని అన్నారు ప్రతి ఒక్కరికి చీరలు అందే విధంగా ఏర్పాట్లు చూస్తామన్నారు. అందులో భాగంగా.కమిషనర్ మాట్లాడుతూ.బహదూర్ పల్లి వార్డ్ ఆఫీస్ బతుకమ్మ చీరల పంపిణీ.ఫుడ్ సెక్యూరిటీ కార్డులో పేరు ఉండి 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీర ఇవ్వనున్నారు, రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమం ప్రతి వార్డ్ ఆఫీసులో ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మారావు కమిషనర్ కె సత్యనారాయణ రావు , కౌన్సిలర్లు బండారు మహేంద్ర యాదవ్. నర్సింగ్ భరత్ కుమార్ ఏ.ఈ ప్రవీణ్ కుమార్ సత్యనారాయణ.మేనేజర్ టి నరసింహులు, రెవెన్యూ ఆఫీసర్ సునంద వార్డ్ ఆఫీసర్లు. యువ నాయకులు శ్రీకాంత్ యాదవ్. పి శ్రీనివాస్ స్వామి రెడ్డి దుర్గయ్య. కే మహేష్ శివకుమార్ శేఖర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking