కూకట్ పల్లి లో బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన కార్పొరేటర్ కమిటీ నిర్వాహకులు.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
తెలంగాణ సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని కూకట్పల్లి పాత గ్రామంలో గల హనుమాన్ దేవాలయంలో బుధవారం కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ కూకట్ పల్లి సిఐ సురేందర్ గౌడ్, బతుకమ్మ నిర్వాహకులు కంచనపల్లి నాగరాజు తదితరులు బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించారు.