కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమ నాయకుడు సాల్వేరు ప్రవీణ్
– వేముల వీరేశం గెలుపే లక్ష్యం
– యువత ముందుకు సాగుతుందని పిలుపు
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
రామన్నపేట మండల యువత చూపు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళింది. పట్టణ కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు సాల్వేరు ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రవీణ్ తో పాటు యువత, వివిధ గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి వేముల వీరేశం అధ్వర్యంలో అందరికీ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలో ఆహ్వానించారు. అనంతరం యువ నాయకులు మాట్లాడుతూ ఇప్పుడు అసన్నమైన ఎన్నికల్లో వేముల వీరేశం గెలుగే లక్ష్యంగా పని చేస్తామని, మా యువత ముందుకు సాగుతుందని పిలుపునిచ్చారు.