భారాసతోనే అన్ని వర్గాల సంక్షేమం

భారాసతోనే అన్ని వర్గాల సంక్షేమం

గులాబీ గూటికి చేరిన లింగచేడు గ్రామ ఉప సర్పంచ్

కోడంగల్, అక్షిత ప్రతినిధి :

కొడంగల్ నియోజకవర్గంలోని రింగచేడు గ్రామ ఉపసర్పంచ్ శశిఫాల్ రెడ్డి గులాబీ గూటికి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో కండువా కప్పి ఆవనించారు. బారాసతోని అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుంది. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం లింగ చేడు గ్రామం ఉప సర్పంచ్ శశి రెడ్డి అభివృద్ధి దేంగా పనిచేస్తున్న బారాసాని ఆదరించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార లో భాగంగా భారీ భారీ ఎత్తున ప్రజా ప్రతినిధులు రావడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking