బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు...
రంగా రెడ్డి అక్షిత ప్రతినిధి:
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని కుర్మిద్ద గ్రామం నుండి, మంచాల మండలంలోని సల్లిగుట్ట తాండ నుండి, ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి , చర్లపటేల్ గూడ గ్రామాల నుండి 100 మందికి పై కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి పార్టీలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరారు.