ఉత్తమ్ దంపతులకు శుభాకాంక్షలు

ఉత్తమ్ దంపతులకు శుభాకాంక్షలు

నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డికి అభినందనలు తెలిపిన టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి*

*కోదాడ అక్షిత ప్రతినిధి*

ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని అదేవిధంగా కోదాడ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలుపొందిన పద్మావతి ఉత్తమ్ కి హైదరాబాద్ వారి నివాసంలో పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగవేటి రామారావు , మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, టీపీసీసీ సోషల్ మీడియా కార్యదర్శి అక్కిరాజు రజనీకాంత్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యుడు శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking