మహా పీఠాధిశ్వరులు శ్రీ శ్రీధర్ స్వామిచే మహాశక్తి అమ్మవారి పీఠంకు ప్రత్యేక పూజలు

కోదాడలో మహా పీఠాధిశ్వరులు శ్రీ శ్రీధర్ స్వామిచే మహాశక్తి అమ్మవారి పీఠంకు ప్రత్యేక పూజలు

కోదాడ, అక్షిత ప్రతినిధి :

కోదాడ భవాని నగర్ లో హెడ్ కానిస్టేబుల్ ఎరగాని రామయ్య నివాసానికి తూర్పుగోదావరి జిల్లా ముక్కమల మహా క్షేత్రం పీఠాధిపతి శ్రీ శ్రీధర్ స్వామీజీ ఈరోజు వారి నివాసానికి వచ్చారు స్వామీజీని పూలమాలలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కమల మహాశక్తి పీఠం ద్వితీయ మహా కుంభాభిషేకం ఫిబ్రవరి మొదటి వారంలో కార్యక్రమ నిర్వహించు భాగంలో భాగంగా విచ్చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ ఎరగాని రామయ్య తెలిపారు వారి నివాసంలో అమ్మవారి మహాశక్తి పీఠంకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించన అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో అమరబోయిన శ్రీనివాస్ డి ఈ సూర్యాపేట ఎరగాని రామయ్య విజయలక్ష్మి సామినేని ప్రమీల రమేష్ కాటేపల్లి నరసింహారావు పవిత్ర గాంధీ కాజల్ గాంధీ శశి శ్రీధర్ జయ బద్రారెడ్డి అమరబోయిన సాయి యోగాష్ ఓరుగంటి కిట్టు ఆరే వీరేందర్ బండారు రాంబాబు కూరపాటి వేణుగోపాల కృష్ణమరాజు మొగిలి తిరుపతిరావు బెత్త సైదులు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking