వరంగల్ పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వర్ధన్నపేట ఎమ్మేల్యే నాగరాజు
వరంగల్, అక్షిత బ్యూరో :
వర్ధన్నపేట నియోజకవర్గం నూతన శాసనసభ్యులుగా ఎన్నికైన మాజీ ఐ. పి. ఎస్ అధికారి కె. నాగరాజు మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నూతనముగా శాసనసభ్యులు గా ఎన్నికైన సందర్భంగా మాజీ ఐ.పి. ఎస్ అధికారి నాగరాజుకు పోలీస్ కమిషనర్ తో పాటు పోలీస్ కమిషనరేట్ అధికారులు సిబ్బంది అభినందనలు తెలిపారు.*