నూతన వస్త్రాలు పంపిణీ

పేద క్రైస్తవ కుటుంబాలకు నూతన వస్త్రాలు పంపిణీ
సూర్యాపేట/ అక్షిత ప్రతినిధి :

సూర్యాపేట పట్టణంలోని రెండో వార్డ్ కోమటికుంటలో తెలుగు బాప్టిస్ట్ చర్చిలో పేద క్రైస్తవ కుటుంబాలకు నూతన వస్త్రాలను తెలంగాణ ప్రభుత్వం అందించిన స్థానిక కౌన్సిలర్ మామిడి గౌరయ్య అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక చర్చి పాస్టర్ రెవరెండ్ పాస్టర్ దేవదాసు స్థానిక చర్చి సభ్యులు గట్టు సతీష్ మామిడి శీను వెంపటి క్రాంతి కుమార్ మామిడి చిన నాగయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking