సూర్యాపేట డియస్పి జి. రవికి శుభాకాంక్షలు తెలిపిన
బిషప్ సిహెచ్ సాల్మన్ రాజు
రెవ. డా. పి. జాన్ మార్క్
సూర్యాపేట/ అక్షిత ప్రతినిధి:
సూర్యాపేట తాళ్లగడ్డ డి. యస్. పి ఆఫిస్ నందు సూర్యాపేట డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జి.రవి కి పాస్టర్స్ పెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ సి. హెచ్. సాల్మన్ రాజు వారి కొరకు ప్రత్యేక ప్రార్ధన చేశారు. గౌరవ సలహా దారులు రెవ. డా. పి. జాన్ మార్క్ ఆశీర్వదించరు. సూర్యా పేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.సూర్యాపేట నియోజకవర్గ మరియు పట్టణ పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్, రెవ. ఐ. గాబ్రియేల్ శాలువాతో వారిని సత్కరించారు.ఈ కార్యక్రమం లో ఆర్చ్ బిషప్ యం. పి. హెచ్. హెచ్. మోజెస్,సీనియర్ పాస్టర్ రెవ. డా. రెమడాల రూబెన్,నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొజ్జ ప్రశాంత్, కోశాధికారి శ్యాగ యాకోబు, పట్టణ కోశాధికారి ఆర్. స్పర్జన్ రాజు, పట్టణ కన్వీనర్ పాస్టర్ వి. పిలిఫ్, రెవ. డా. పి. మార్క్, పాస్టర్ కుర్ర అపోలో,పాస్టర్ కొండేటి లాజర్, పాస్టర్ కొమ్ము హోసన్నా, పాల్వాయి అజయ్, కొండేటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు