నిర్మాణ పనులను అంబేద్కర్ విగ్రహ దాత
ప్రముఖ పారిశ్రామికవేత్త కునూరు సాయికుమార్ గౌడ్
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో ఏప్రిల్ మాసమున ప్రతిష్టాపించి అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను నిర్మాణ పనులను అంబేద్కర్ విగ్రహ దాత కునూరు సాయికుమార్ గౌడ్ పరిశీలించారు విరివెంట పాల్గొన్నవారు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేడి కృష్ణ కోశాధికారి మేడి నరసింహ మేడి మల్లేష్ చింతల వెంకటేష్ మేడి సాయిబాబా మాజీ ఎంపీటీసీ మేడి రామలింగం మేడి నరసింహ. మేడి నరసింహ. మేడి శంకరయ్య నిర్మాణ కమిటీ తదితరులు పాల్గొన్నారు.