అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు

ఘనంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు

దేవాలయాలలో ప్రధాన రహదారుల వెంట అన్నదానాలు

దైవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు

కోదాడ, అక్షిత ప్రతినిధి :

:

అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా కోదాడ అయ్యప్పస్వామి దేవాలయంలో మణికంఠ భక్త బృందం వారిచే ఉదయము గణపతి హోమము స్వామివారి కి అభిషేకములు హోలీ పండుగ సందర్భంగా వసంతోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యదర్శి చల్లారా మూర్తి ఉపాధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య డైరెక్టర్ ఈదులపురం శీను గురు స్వామి భక్త బృంద సభ్యులు రావెళ్ల కృష్ణారావు చౌదరి తూముల శివప్రసాద్ గురుస్వామి కందిబండ మోహన్ మల్లెల రామయ్య బరాడి రాము తమ్ముడు వెంకట అవతారం కందికొండ అజయ్ కాళ్ల నాగరాజు కొల్లూరు మహా లక్ష్మయ్య సైదాచారి ఎం నవీను వినుకొండ వేదాద్రి బాబు రమేష్ స్వామి దేవాలయ అర్చకులు వివేకయ్య ఆలయ పూజారులు దివాకర్ శర్మ భక్తులు కోదాడ పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking