పేటలో హోలీ సంబరాలు
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి:
సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు చిన్నారుల మొదలుకొని రాజకీయ నాయకులు జిల్లా పోలీసు యంత్రాంగం మరియు జిల్లా ప్రముఖులు హోలీ వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు బిజెపి నాయకులు తమ తమ నాయకులతో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు