మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ ఘనంగా జన్మదిన వేడుకలు

మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ ఘనంగా జన్మదిన వేడుకలు

మేడ్చల్ అక్షిత బ్యూరో : మేడ్చల్ నియోజకవర్గ గుండ్ల పోచంపల్లి పురపాలక లో మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ జన్మదిన వేడుకలకు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి వర్ధన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు కే ఆర్ నాగరాజు తో కలిసి భేరి ఈశ్వర్ ని శాలువాతో సత్కరించి హర్ధిక శుభాకాంక్షలు తెలియజేసిన మేడ్చల్ పురపాలక 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దామన్న ప్రభాకర్,మున్సిపల్ కౌన్సిలర్స్ సాయిపేట శ్రీనివాస్ కురుమ,జాకట దేవరాజ్,పెంజర్ల స్వామి యాదవ్,నడికొప్పు నాగరాజు చాపరాజుముదిరాజ్,కో ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి,నారెడ్డి రవీందర్ రెడ్డి,బత్తుల మధుకర్ యాదవ్,పానుగంటి రవీందర్,సాయిపేట మల్లేష్ కురుమ,సురేష్,కనకాల శివ కుమార్,రాజు,దుర్గం వెంకటేష్ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి,ఉదండపురం సత్యనారాయణ,మహేష్,వాసు,బబ్లూ,దుర్గం శివ శంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking