రామన్నపేటలో నూతనంగా ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ షాపు ప్రారంభం..
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటుచేసిన రాందేవ్ ఎలక్ట్రికల్ హార్డ్వేర్ దుకాణ సము దాయాన్ని రామన్నపేట ఎలక్ట్రిషన్ వర్కర్స్ అసోసియేషన్ ఎటెల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత మైన వస్తువులను వినియోగదారులకు అందించాలని సూచించారు. వినియోగదారుల పట్ల గౌరవప్రదంగా నడుచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క ఎలక్ట్రిషన్ కార్మికునికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మేక అశోక్ రెడ్డి, నకిరేకంటి మొగులయ్య, బందెల రాములు, వర్కలా గోపాల్, బొడ్డు శంకరయ్య, బొడ్డు వెంకటేశం , మోటే మల్లేశం, కందుల హన్మంతు,బొడ్డు సైదులు,ఎలక్ట్రీషియన్ యూనియన్ సభ్యులు పొనుగోటి లింగరావు, ఎం డి జామిరుద్దీన్, ఎం డి జావీద్, ఎం డి యూసఫ్ తది తరులు పాల్గొన్నారు.