టియుడబ్ల్యూజె ఐజెయు  మండల అధ్యక్షుడిగా ఎండి గౌస్*

*టియుడబ్ల్యూజె ఐజెయు  మండల అధ్యక్షుడిగా ఎండి గౌస్*

నకిరేకల్ అక్షిత ప్రతినిధి

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఐజేయు ) మండల సమావేశం ఆదివారం నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎండి ఇబ్రహీం జిల్లా సహాయ కార్యదర్శి కనుతాల శశిధర్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యుడు శివరాత్రి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండల కమిటీని ఏకగ్రీవ ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షునిగా ఎండి గౌస్
ఉపాధ్యక్షులుగా కుకుడాల మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జింకల శ్రీనివాస్, కోశాధికారిగా ఎండి అ ర్షద్ బేగ్ ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎండి గౌస్ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking