ఎస్సై హామీద్ ను కలిసిన మాజీ ప్రజాప్రతినిధులు…
జనగామ, అక్షిత ప్రతినిధి:
నూతనంగా బచ్చన్నపేట ఎస్సైగా విధుల్లో చేరిన ఎస్సై హమీద్ ను బచ్చన్నపేట సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రజా ప్రతినిధులు ఆదివారం కలిసి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దూడల కనకయ్య మండల కోఆర్డినేటర్ ఫిరోజ్ బి ఆర్ ఎస్ నాయకులు కొండి వెంకటరెడ్డి ముశిని రాజు ఈదులకంటి ప్రతాపరెడ్డి శశిధర్ రెడ్డి వెంకట్ రెడ్డి ఆజాం భాస్కర్ రెడ్డి కోనేటి స్వామి పర్వతం మధు ప్రసాద్ మీస శ్రీనివాస్ మందారపు వినయ్ నర్సిరెడ్డి రాజనర్సయ్య ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.