గ్యాస్ డెలివరికి 50 రూపాయలు ఇస్తేనే గ్యాస్
మిర్యాలగూడలో గ్యాస్ డెలివరి చేయాలంటే 50 ఇవ్వాల్సిందేనా?*
*కష్టమర్ల వద్ద డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తున్న డెలివరీ బ్యాయ్స్*
ఇవ్వకుంటే వారి ఇష్టమొచ్చినప్పుడు గ్యాస్ ఇస్తారు.దీంట్లో గ్యాస్ డీలర్లకు 25 ఇస్తారంట!
సంబందిత అధికారులు పచ్టించుకోక పోవడంతో గ్యాస్ డెలివర బ్యాయ్స్ డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తున్నారు.వాస్తవంగా గ్యాస్ ని ఆన్ లైన్ పేమెంట్ ద్వారా 876 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. దాంట్లోనే డెలివరీ చార్జీలు కలిపి ఉంటాయి.కానీ గ్యాస్ డీలర్లు,డెలివరీ బ్యాస్ కలిపి కష్టమర్ల వద్ద 54 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు.
ఈ విషయంపై సంబందిత అధికారులు స్పందించి, వినియోగదారులపై అదనపు భారం పడకుండా చూడాలని వినియోగదారులు విఘ్నప్తి చేస్తున్నారు.