క్రీడాకారులకు వాలీబాల్ బహుమతి

క్రీడాకారులకు వాలీబాల్ బహుమతి

బీజేవైఎం రాష్ట్ర నాయకులు పానగంటి మహేష్ గౌడ్

నాంపల్లి, అక్షిత న్యూస్ :

మండల కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్ లో మంగళవారం వాలీబాల్ ప్రాక్టీస్ చేసే క్రీడాకారులకు వాలీబాల్ స్పాన్సర్ చేసిన (బీజేవైఎం) రాష్ట్ర నాయకులు పానగంటి మహేష్ గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మండలంలో జరిగే టోర్నమెంట్లలో నాంపల్లి టీం గా గుర్తింపు పొంది విజయాలు సాధించాలని కోరారు. అదేవిధంగా రానున్న రోజులలో తన వంతుగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గోల్లూరు వెంకటేష్, నాంపల్లి రమేష్, నాంపల్లి సతీష్, నారమల్ల నరేష్, కామిశెట్టి సతీష్, నక్క శివ, గడ్డం అనిల్ కుమార్, పొన్నాల విజయ్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking