పాడి పంటలు బాగా పండాలి

*వనభోజనాలకు వెళ్లిన మాదిగ కులస్తులు….*

జనగామ, అక్షిత ప్రతినిధి:

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో మాదిగ కులస్తులు పాడిపంటలు బాగా పండాలని…వర్షాలు బాగా కురవాలని…ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని…మాదిగ కులస్తులు వనభోజనాలకు వెళ్లి… చాలా సంతోషంగా గడిపి పచ్చదనం నీ ప్రకృతిని ఆస్వాదిస్తూ… పాడి పంటలు బాగా పండాలని వర్షాలు బాగా కురవాలని… ముసలవ్వ ముసలయ్యలకు వనభజనలు ఒట్టించి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో అల్వాల నర్సింగరావు, అల్వాలరాజు, నవీన్, బాలరాజు,ప్రశాంత్, సిద్ధులు, నిఖిల్, దినేష్, మన్విత్, బిట్టు, లియాన్స్, శ్రీ యాన్స్, బంటి, కిట్టు,, పండు, కరుణాకర్, నందు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking