జడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు రాజేశ్వరికి పీ.హెచ్.డి డాక్టరేట్….

జడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు

రాజేశ్వరికి పీ.హెచ్.డి డాక్టరేట్….

జనగామ/ బచ్చన్నపేట, అక్షిత ప్రతినిధి:

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో… ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న… డాక్టర్ మాలోతు రాజేశ్వరి కాకతీయ యూనివర్సిటీలో… పి.హెచ్.డి డాక్టరేట్ సాధించారు.

రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా… యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పొలిటికల్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ, ఆంధ్ర మహిళా సభ కళాశాలలో ఎంఈడి, కాకతీయ యూనివర్సిటీలో పి.హెచ్.డి పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సుధాకర్ తో పాటు ఉపాధ్యాయ బృందం ఘనంగా వారిని సన్మానించి..అభినందించారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking