ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఇబ్బంది ఎందుకు….?

ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఇబ్బంది ఎందుకు….?
నంగునూర్, అక్షిత ప్రతినిధి:
మాజీ మంత్రి హరీష్ రావు తిమ్మాయిపల్లి గ్రామానికి ఇల్లు మంజూరు చేయించగా వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరూ అని తెలియగా ఎడ్ల సోమిరెడ్డి,కోలా రమేష్ గౌడ్, నంగునూరు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి లబ్ధిదారులను పిలిచి ఎంపీడీవో తో చర్చించి లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు పత్రాన్ని ఇప్పించారు.బిఆర్ఎస్ కార్యకర్తలను గాని లబ్ధిదారులను, ఇబ్బంది పెడితే బాగుండదని బి అర్ ఏస్ తరుపున హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking