ఎస్ జి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం..
మేడ్చల్,అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక పరిధి డి. పోచంపల్లి సరే గూడెం చౌరస్తా. దగ్గర ఎస్ జి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు. బొంగు నూరి కిషోర్ రెడ్డి.హాజరై రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నీ. అనంతరం ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు మంచిగా సరైన.సేవలందియాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల ప్రేమ్ కుమార్ మాజీ సర్పంచ్ కావలి గణేష్ ఏ ఆర్. సాదు యాదవ్ కుమార్ యాదవ్ నరసింహారెడ్డి రెస్టారెంట్ నిరాహాకులు తదితరులు పాల్గొన్నారు..