సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన చామకూరి

ఖమ్మం, అక్షిత బ్యూరో: ఖమ్మం నగరం 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ చామకూరి వెంకటనారాయణ కార్యకర్తలతో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాషా నర్సిరెడ్డి భాస్కర్ బాల శివరాం శ్యామల రాజు వరికోటి భాస్కర్ విజయలక్ష్మి కన్నెబోయిన ముత్తయ్య ఎస్ రాము ఎస్ నాగరాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking