మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మాదాసు బాలకృష్ణ

మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మాదాసు బాలకృష్ణ

చేర్యాల, అక్షిత ప్రతినిధి:

చేర్యాల మండలంలోని వేచరేణి గ్రామంలో గురువారం మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభానికి ఎస్ ఎల్ ఎన్ ప్రాపర్టీ చైర్మన్ అండ్ ఎండి మాదాసు బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలుషితం లేకుండా, శుద్ధి చేసిన, స్వచ్ఛమైన నీటిని, వాటర్ ప్లాంట్ ద్వారా అందించే మిలరల్ వాటర్ ను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాదాసు విజయ కుమార్, స్రవంతి, గ్రామ పెద్దలు పి. యాదమ రెడ్డి, నర్సిరెడ్డి, టి. వెంకట్, ఎం. మల్లయ్య, ఎం. కిష్టయ్య, ఎం బాలనర్సయ్య, బంగారి కనకయ్య, ఎం యాదయ్య, డి సత్యం, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎం రాకేష్, టి బాలరాజ్, వై మల్లయ్యి, బుద్ధి చంద్రయ్య, జయ రాములు, మాదాసు వజ్రమ్మ, పోశయ్య, డి లక్ష్మయ్య, డి లక్ష్మి, ఎం నర్సింహులు, డి నాగరాజు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking