విఘ్నేశ్వర స్వామి లడ్డు  భారీగా వేలం పాట 3,52,000 నాగేశ్వర్ గౌడ్ కైవసం..

విఘ్నేశ్వర స్వామి లడ్డు  భారీగా వేలం పాట 3,52,000 నాగేశ్వర్ గౌడ్ కైవసం..
శేరిలింగంపల్లి,  అక్షిత ప్రతినిధి : మియాపూర్ యూత్ అసోసియేషన్ అద్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మియాపూర్ వాస్తవ్యులు, ఓ బి సి అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా అర్బన్ రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ లడ్డు వేలం పాటలో 3,52,000 రూపాయలకు దకించుకున్నారు.లడ్డూ ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ చేతుల మీదుగా అందుకొన్నారు. మరోక లడ్డూ లక్కీ డ్రా లో కలల్ శుభాన్ గౌడ్ కి రావటం జరిగింది.

ఈ కార్యక్రమంలో బండారు రాంచందర్ ముధిరాజ్,రాచమల్ల వెంకటేష్ గౌడ్, వీరమల్ల వీరేందర్ గౌడ్, బండారు అశోక్ ముధిరాజ్, రాచమల్ల కృష్ణ గౌడ్, వీరమల్ల ప్రవీణ్ గౌడ్, వీరమల్ల ప్రశాంత్ గౌడ్, తాండ్ర రాజు గౌడ్, లక్ష్మీనారాయణ ముధిరాజ్,బండారు గోపాల్ ముధిరాజ్,రాచమల్ల భాస్కర్ గౌడ్,యెల్లంకి శ్రీనివాస్ గౌడ్, ఎలియాస్ షరీఫ్,బందరు మోహన్ ముధిరాజ్,బండారు మహేందర్ ముధిరాజ్, తాండ్ర రాంచందర్ గౌడ్,మన్నె సురేష్ ముధిరాజ్, మన్నె విజయ్ ముధిరాజ్, బండారు శ్రీనివాస్ ముధిరాజ్, కందికొండ శ్రీనివాస గౌడ్,తాండ్ర శంకర్ గౌడ్,తాండ్ర రమేష్ గౌడ్, మునికొండ రాజు,శ్రీశైలం ముధిరాజ్, మన్నె నరేందర్ ముధిరాజ్, తధితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking