బీసీ బంద్ ను విజయవంతం చేయాలి

రాష్ట్ర బందును విజయవంతం చేయాలి

* బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు
జినుకల కృష్ణ యాదవ్

వలిగొండ /అక్షిత న్యూస్:

ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర బీసీ బంద్ ను విజయవంతం చేయాలని బీసీ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు జినుకల కృష్ణ యాదవ్ అన్నారు ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల జేఏసీ జిల్లా బందును విజయవంతం చేయడానికి
ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking