పలు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు
కొమురవెల్లి అక్షిత న్యూస్:
గురువారం రసులాబాద్ పోసాన్ పల్లి గ్రామంలో మాజీఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ప్యాక్స్ చైర్మన్ మెరుగు కృష్ణ,

సిద్దిపేట జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు మెరుగు శ్రీనివాస్, గ్రామ సెక్రెటరీలు బాలు, ఎండి జావిద్, ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి గ్రామ అధ్యక్షులు జనగాం శ్రీకాంత్, పోసాన్ పల్లి గ్రామ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు బూరుగు గణేష్ గౌడ్, గ్రామ ఉపాధ్యక్షులు చింతల పర్షరాములు, మెరుగు బాల్ నర్స్, బి స్వామి, బి పెంటయ్య,ఏ శంకరయ్య, మల్లం శ్రీనివాస్, అనబోయిన యాదయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎర్రోళ్ల నర్సింలు, అనబోయిన నర్సింలు, చింతల నర్సింలు, ఎర్రోళ్ల రాజు, ఎండి బహదూర్ పోసాన్ పల్లి హమాలీ కార్మికులు, గ్రామ రైతులతో కలిసి మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది.