అంబేద్కర్ సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక..

అంబేద్కర్ సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక..

దుండిగల్ గండి మైసమ్మ మండల తాసిల్దార్ ను కలిసిన అంబేద్కర్ సంఘం నాయకులు..

మేడ్చల్,అక్షిత బ్యూరో:
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి. రాములు అధ్వర్యంలో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో దుండిగల్ గండి మైసమ్మ మండల తాసిల్దార్ ఎన్,రాజేశ్వర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం అనంతరం జిల్లా నాయకులు ఎల్లయ్య మాట్లాడుతూ, సంఘంలో ఉన్నటువంటి సమస్యలు పై నాయకత్వానికి దృష్టికి తీసుకొస్తానని సమస్యలపై పోరాడుతానని అన్నారు నాకు ఈ జిల్లా అధ్యక్ష పదవి కట్ట పెట్టినందుకు నాయకులకు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు,తెలియజేస్తున్నానని అన్నారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఇందిరాపు ఎల్లయ్య ఉపాధ్యక్షులు ఆంధ్ర రాము జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద శ్రీనివాస్ దుండిగ ల్ మండల అధ్యక్షులు కావలి మల్లేష్ ప్రచార కార్యదర్శి కట్ట దాసు దుండిగల్ అధ్యక్షులు బిక్షపతి డి పోచంపల్లి బీసీ విభాగం బోయిని కృష్ణ యాదవ్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking