నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

చేర్యాల, అక్షిత ప్రతినిధి: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన ప్రముఖ కిరణ వ్యాపారవేత్త గాజుల శ్రీనివాస్ కూతురు సంధ్య వివాహ వేడుకలు ఆదివారం మండల పరిధిలోని గుర్జా కుంట ఎక్స్ రోడ్ వద్ద భద్రకాళి ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరగగా. ఈ వేడుకలకు కాంగ్రెస్ చేర్యాల మండల అధ్యక్షులు కొమ్ము రవి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తోళ్ల సత్యం, నాయకులు వలబోజు నర్సింహా చారి, పోరండ్ల వెంకటేశ్వర్లు, గణపురం వెంకటేష్, రాజు, మరియు సీనియర్ జర్నలిస్టు తాడెం యాదగిరి, తదితరులు హాజరై (గాజుల సంధ్య – స్వర్గం సతీష్) నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking