అత్యాధునిక సేవలు.. అందుబాటు ధరలో

ఎస్తేరా అడ్వాన్సడ్ ఎస్తేటిక్ స్కిన్ కేర్ క్లినిక్ ప్రారంభించిన తుమ్మల యుగంధర్

ఖమ్మం/అక్షిత బ్యూరో :

ఖమ్మం నగరం మమత హాస్పిటల్ సమీపంలో ఎస్తేరా అడ్వాన్సడ్ ఎస్తేటిక్ స్కిన్ కేర్ క్లినిక్ ని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తుమ్మల యుగంధర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు డాక్టర్ సౌమ్య వర మాట్లాడుతూ ఖమ్మం నగర ప్రజలకు అత్యాధునికమైన సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్సై రాజమణి వర – సుశీల తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking