కుత్బుల్లాపూర్, అక్షిత ప్రతినిధి: దుండిగల్ జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం లో సోమవారం డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్ ను మెప్మా ఆర్పీలు నూతన సంవత్సరం దుండిగల్ జిహెచ్ఎంసి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అందులో భాగంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పూల మొక్కను చేతికి అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు,అనంతరం డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్ మెప్మా ఆర్పి లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మెప్మా సీ,ఈ,వో మంజుల మెప్మా యూనియన్ ప్రెసిడెంట్ మెగావత్ శాంత రాణి మల్లేశ్వరి అరుణ ఆర్పీల టీం సభ్యులు అందరూ పాల్గొన్నారు.