అనుకున్న లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలి 

అనుకున్న లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలి 
సర్పంచ్ మారోజు పార్వతమ్మ

నడిగూడెం, అక్షిత న్యూస్ :

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని కరివిరాల గ్రామ సర్పంచ్ మారోజు పర్వతమ్మ నిర్వాహకులను కోరారు.మంగళవారం నడిగూడెం మండల కరివిరాల నర్సరీలో మొక్కల పెంపకంకు సంబంధించిన పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు పెంపకంలో జాగ్రత్తలు పాటించి, అనుకున్న లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గార్లపాటి సురేందర్ రెడ్డి, వార్డ్ షేక్ జానీ పాషా, గద్దల పుల్లయ్య, కమల్ రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking