నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

*నేడు 6 నుండి 10వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత*

లోకేశ్వరం, అక్షిత న్యూస్ :

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంతో పాటు కిష్టాపూర్ మల్కాపూర్ నగర్ రాయపూర్ కాండ్లి ధర్మోరా గ్రామాలకు బైంసా లోకేశ్వరం 33 /11 కేవీ లైన్ పరిధిలో అత్యవసర మరమ్మత్తు పనుల కారణంగా నేడు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు.ఏఈ శివకుమార్,ఒక ప్రకటనలో తెలిపారు.విద్యుత్ అంతరాయం ఉంటుంది కావున వినియోగదారులు సహకరించాలని కోరారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking