నా తల్లిదండ్రులకు రక్షణ కల్పించండి

నా తల్లిదండ్రులకు రక్షణ కల్పించండి

– అనంత శ్రీరామ్

హైదరాబాద్ అక్షిత బ్యూరో

గేయ రచయిత అనంత శ్రీరామ్ తన తండ్రితో కలిసి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలో ఉన్న ఉమ్మడి అనుమతి లేకుండానే వేరొకరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి లిఖితపూర్వక వినతిపత్రం ఉంది. కోర్టులో ఉన్న ఉమ్మడి స్థలంలో అక్రమంగా చొరబడ్డారని, లారీలతో మెటీరియల్ దించారని వివాదం. వృద్ధులైన తన తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని.. వారికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking