ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు ఆరోగ్యవంతమైన భవిష్యత్తు
విద్యానగర్ 33వార్డు కౌన్సిలర్ నాకోటి నగేష్
యాదాద్రి భువనగిరి అక్షిత న్యూస్
యాదాద్రి భువనగిరి భువనగిరి పట్టణంలో 33విద్యానగర్ వార్డులో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు అందరికీ పోలియో చుక్కలు వేయించేలా ప్రజలు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు