ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యం..
గురువన్నపేట సర్పంచ్ బుడిగె జహంగీర్ గౌడ్
కొమురవెల్లి అక్షిత న్యూస్:
కొమురవెల్లి మండలం గురవన్నపేట గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో సర్పంచ్ బుడిగే జాంగిర్ గౌడ్ పాల్గొని భూమి పూజ చేసి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.